The Oscar-winning music composer has had a string of incredible achievements under his cap, the latest being the Marvel anthem for the upcoming blockbuster hit from the Avengers franchise Avengers: Endgame. This telugu version anthem goes viral.
#arrahman
#marvelanthem
#avengersendgame
#avengers
#robertdowneyjr
#ironman
#captainamerica
#thanos
#marvelanthemtelugu

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మన్ మరోసారి తన సంగీతం, గానంతో విజృంభించారు. తాజాగా అవెంజర్: ఎండ్ గేమ్ సినిమా కోసం కంపోజ్ చేసి పాడిన మార్వెల్ ఆంథెమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో వైరల్‌గా, సెన్సేషన్‌గా మారింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రానా దగ్గుబాటితో కలిసి తెలుగు ఆల్బమ్‌ను రెహ్మాన్ ఆవిష్కరించారు. అయితే ఈ సందర్బ:గా సార్ మిమ్మల్ని హీరోగా తెరపైన చూడవచ్చా అని అడిగిన ఫ్యాన్స్‌కు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.